రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

HYD: బంజారాహిల్స్‌లోని పలు ఈద్గాల వద్ద రంజాన్ పర్వదిన వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి అజహరుద్దీన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు.