తిరుపతిలో ఆమదాలవలస ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస శాసన సభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన మంగళవారం APSPDCL పనితీరు మరియు వార్సిక నివేదికలపై సమీక్షా సమావేశం తిరుపతిలో నిర్వహించారు. సమావేశంలో పీయుసీ కమిటీలో ఉన్న పలువురు శాసన సభ్యులు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష, ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నయన, తిరుపతి కలెక్టర్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.