VUDEO: 'ఇవాళ కూడా హోలీ జరిపారు'

VUDEO: 'ఇవాళ కూడా హోలీ జరిపారు'

NLG: చిట్యాల పట్టణంలో హోలీ సంబరాలు రెండో రోజూ అంబరాన్నంటాయి. తిథి విషయంలో నెలకొన్న సందిగ్ధతతో పలుచోట్ల ఇవాళ కూడా వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా 4వ వార్డు శాంతినగర్‌లో యువత రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకల్లో పాత కోపతాపాలు, అలకలను పక్కనపెట్టి అందరూ ఒక్కటయ్యారు. రంగుల కేళిలో మునిగితేలుతూ వీధుల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా ఆడారు.