బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి

బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి

SKLM: నరసన్నపేట పట్టణం బైరాగివీధిలో అనారోగ్యంతో బాధపడుతున్న తంగుడు గిరిధర్‌ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య పరామర్శించారు. ఈ మేరకు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో నియోజకవర్గ పరిశీలికలు అందవరపు సూరిబాబు, ఎంపీపీలు ఆరంగి మురళిధర్, తదితరులు ఉన్నారు.