VIDEO: 'పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు'
కృష్ణా: పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే పేర్కొన్నారు. గురువారం ప్రసాదంపాడులో DDO కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. త్వరలో ఎంపీడీవోలుకు ప్రమోషన్లు రానున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు పరిపాలనా సేవలను మరింత వేగంగా అందించేందుకు ఇవి నిర్మించినట్లు వివరించారు.