మేయర్ పీలాకు జనసేన కార్పొరేటర్ వినతి

మేయర్ పీలాకు జనసేన కార్పొరేటర్ వినతి

VSP: నగర అభివృద్ధికి సేవలందించిన మాజీ మేయర్లు డీ.వీ. సుబ్బారావు, సబ్బం హరి అని పీతల మూర్తి అన్నారు. వారి విగ్రహాలను బీచ్ రోడ్, శివాజీ పార్క్‌లో ఏర్పాటు చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మేయర్ పీలా శ్రీనివాస్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సీనియర్ నటుడు కృష్ణ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.