విద్యుత్ వైర్లను తొలగిస్తున్న అధికారులు

విద్యుత్ వైర్లను తొలగిస్తున్న అధికారులు

MDCL: రామంతాపూర్ లోని గోఖలేనగర్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హబ్సిగూడ డివిజన్ పరిధిలోని ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, చిల్కానగర్ ప్రాంతాల్లోని విద్యుత్ పోల్స్‌పై వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.