VIDEO: డ్రైనేజీ అస్తవ్యస్తం.. పట్టించుకోని అధికారులు

VIDEO: డ్రైనేజీ అస్తవ్యస్తం.. పట్టించుకోని అధికారులు

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 2వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక నీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది. ఈగలు, దోమలతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.