VIDEO: గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్ల పనుల పరిశీలన

VIDEO: గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్ల పనుల పరిశీలన

ATP: రేపటి నుంచి గుత్తిలో జరిగే గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్ల పనుల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్న స్టేజి పనులను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. ఈనెల 14,15 తేదీలలో జరిగే ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పనులను ముమ్మరంగా చేస్తున్నామన్నారు.