నిడదవోలులో అంగన్వాడీల కుటుంబ సభ్యులు నిరసన
E.G: తమ న్యాయమైన డిమాండ్ల కోసం విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలపై పోలీసులు దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు మండిపడ్డారు. మంగళవారం నిడదవోలులో అంగన్వాడీల కుటుంబ సభ్యులతో దాడి చేయడానికి ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.