పునుగు పిల్లి తైలంతో శ్రీవారికి అభిషేకం చేస్తారు
తిరుమల శ్రీవారి అభిషేకంలో అత్యంత విశిష్టంగా ఉపయోగించే తైలాన్ని పునుగు పిల్లుల పెరినియల్ గ్రంథుల నుంచి వచ్చే స్వేదంతో తయారుచేస్తారని తెలుసా..?. ఈ ద్రవం గట్టిపడి తైలంగా మారుతుంది. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకసేవలో దీనిని వినియోగిస్తారు.SV జూపార్కులో సంరక్షిస్తున్న పునుగు పిల్లుల నుంచి ఈ తైలాన్ని సేకరిస్తారు. వీటి సంరక్షణకు ₹1.97కోట్లు+ నిధులు కేటాయించారు.