'నది పరివాహక ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేయండి'

'నది పరివాహక ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేయండి'

SKLM: జలుమూరు మండలంలోని వంశధార నది పరివాహక ప్రాంతాలను స్పెషల్ ఆఫీసర్, డీఎల్‌డీవో అరుంధతి దేవి పరిశీలించారు. సోమవారం అచ్యుతాపురం, నగిరి కటకం తదితర ప్రాంతాలలో వంశధార వరద నీరు ఉధృతి ఏ మేరకు ఉందో వివరాలు సేకరించారు. ఆమె మాట్లాడుతూ.. వంశధారలో నీరు ఎక్కువగా వస్తుందని, నది పరివాహక గ్రామాలను అప్రమత్తత చేయాలని సూచించారు. తహసీల్దార్ జె.రామారావు పాల్గొన్నారు.