శాలువలతో చిన్నారులకు దుస్తులు

SRCL:వేములవాడ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కుమారుడు ఆది కార్తిక్ ఒక ప్రత్యేకమైన సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కి అభిమానులు, నాయకులు గౌరవంగా శాలువతో సత్కరించిన వాటిని సాధారణంగా అల్మారాలో దాచిపెట్టబడతాయి. కానీ ఆది కార్తిక్ వాటికి కొత్త జీవం పోసే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు."From Honour to Humanity" సంస్థ ప్రారంభించారు.