ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12 PM

* రేపు భద్రాద్రి జిల్లాలో ఉద్యోగ మేళా
* సత్తుపల్లిలో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్టారాగమయి
* KMM జిల్లాలో గణేష్ మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: సీఐ మధు
* పెనుబల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
* 51.2 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం