'శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువకు భీమ్ రెడ్డి పేరు పెట్టాలి'
MNCL: శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువకు MCPIU పార్టీ వ్యవస్థాపకులు, మాజీ MP భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణ చేయాలని పార్టీ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. భీమ్ రెడ్డి ఆదర్శాలను, త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. ఈమేరకు ఈనెల 19న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.