బీజేపీలో చేరిన BRS నాయకులు

NRPT: సామాన్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం మూకుమ్మడిగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బి.కొండయ్య సమక్షంలో బీజేపీలో చేరారు. కొత్త పాత అనే తేడా లేకుండా పార్టీ కార్యకర్తలంతా డీకే అరుణ గెలుపుకు కృషి చేయాలి అన్నారు.