బొంతు పేటలో వికసిత్ భారత్ పనులు ప్రారంభం
SKLM: లావేరు మండలం బొంతుపేట పంచాయతీలో వికసిత్ భారత్ - రోజ్ గార్ అజీవిక మిషన్ (గ్రామీణ్) పనులను నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ డా. విశ్వక్సేన్ పాల్గొని, పనులను బుధవారం ప్రారంభించారు. ఉపాధి శ్రామికులతో కలిసి పని చేశారు. ఈ కార్యక్రమంలో FSCS అధ్యక్షులు బొంతు విజయకృష్ణ, లావేరు మండల జనసేన నాయకులు కాకర్ల బాబాజీ, మీసాల శేషాద్రి నాయుడు పాల్గొన్నారు.