ఆసుపత్రులపై దాడులు.. 10 మంది మృతి

ఆసుపత్రులపై దాడులు.. 10 మంది మృతి

సుడాన్‌లో పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు డ్రోన్ దాడి చేశాయి. వైట్ నైల్ రాష్ట్రంలోని అల్-జబలైన్ ఆసుపత్రిపై జరిగిన ఈ దాడుల్లో ఏడుగురు వైద్య సిబ్బందితో సహా 10 మంది మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. పిల్లలకు రోగనిరోధక టీకా కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడం విచారకరమని అంతర్జాతీయ వైద్యుల సంఘం MSF ఆవేదన వ్యక్తం చేసింది.