VIDEO: CPI (ML)లో చేరిన 10 కుటుంబాలు

VIDEO: CPI (ML)లో చేరిన 10 కుటుంబాలు

BHPL: జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో సీపీఎం నుంచి సీపీఐ (ఎంఎల్)లో 10 కుటుంబాలు చేరాయి. ఈ నేపథ్యంలో పార్టీలో చేసిన వారికి లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా నూతంగా చేరిన వారికి కండువాలు వేసి స్వాగతం పలికారు. పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రమేష్ రాజా ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.