తుఫాన్ ప్రభావంపై మంత్రి సమీక్ష

తుఫాన్ ప్రభావంపై మంత్రి సమీక్ష

VZM: విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం సమీక్ష జరిపారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో తుఫాన్ ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుల పంట నష్టాల అంచనాలను త్వరగా పూర్తి చేసి, నష్టపోయిన వారికి తగిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.