ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలు ఆయన కార్యాలయం ప్రకటించింది. శుక్రవారం ఉదయం 11:30కు మొవ్వ PACS కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొననున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కురుముద్దాలిలో ట్రై సైకిల్ పంపిణీ చేయనున్నారు. 6 గంటలకు విజయవాడ వెళ్లానున్నారు.