దేవరకద్ర ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి నేడు చిన్నచింతకుంట మండలంలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 9 గంటలకు చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.