VIDEO: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం మద్దతు
MHBD: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇవాళ తొర్రూరు బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సీపీఎం పార్టీ జిల్లా నాయకులు బొల్లం అశోక్, తొర్రూరు మండల కార్యదర్శి ఎండీ.యాకుబ్‌లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికులు చేసే పోరాటాలకు అండదండలుగా ఉంటామని హామీ ఇచ్చారు.