పీజి తక్షణ ప్రవేశాలకు ఆహ్వానం
KMR: బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో పీజీ కోర్సులు MA తెలుగు, ఇంగ్లీష్, కోర్సులలో తక్షణ అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో కనీస 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని, ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ ఓర్జినల్ సర్టిఫికెట్లతో పాటు 2100 ప్రాసెసింగ్ ఫీ తీసుకోరావాలన్నారు.