వడ్డెరలు సంఘటిత ఉద్యమాలకు సన్నద్ధం కావాలి
TPT: వడ్డెరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సామాజిక సంఘటిత ఉద్యమాలకు సన్నద్ధమవ్వాలని వడ్డెర సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం అకారంపల్లి వీఆర్ఆర్ ఫంక్షన్ హాలులో వడ్డెర సేవాదళ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.