సంక్షేమ పథకాల ప్రచారంలో ఇన్ ఫ్లుయెన్సర్ల పాత్ర

సంక్షేమ పథకాల ప్రచారంలో ఇన్ ఫ్లుయెన్సర్ల పాత్ర

NZB: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను కోరారు. ఇన్ ఫ్లుయెన్సర్లు తమకున్న ఫాలోయింగ్‌ను సామాజిక బాధ్యతగా భావించి, అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం వేగంగా చేరుతుందని ఆమె పేర్కొన్నారు.