జిల్లా అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు ఇవ్వాలి: AIYF

జిల్లా అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు ఇవ్వాలి: AIYF

కర్నూలు జిల్లా అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన జరిగింది. జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లేడుతూ.. గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ఓర్వకల్లు పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాలని కోరారు.