ఉమ్మడి నిజామాబాద్ జిల్లా TOP NEWS @12PM

* శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత
* మెండోరా మండలంలో చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
* నిజాంసాగర్ ప్రాజెక్టుకు 12 గేట్ల ద్వారా నీటి విడుదల
* జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
* నిజామాబాద్ నగరపాలక కమిషనర్‌గా యాదగిరిరావు