VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

GDWL: గట్టు మండలం బలిగెర గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో, బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా దేవునిపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.