రేపు టీటీడీలో వైకుంఠ ఏకాదశి

రేపు టీటీడీలో వైకుంఠ ఏకాదశి

KMR: బీర్కుర్ మండలం తిమ్మాపూర్ పరిధిలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు ఉపవాస దీక్షతో అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తర ముఖ ద్వారా దర్శనం చేయాలని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 13న గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఉంటుందన్నారు.