VIDEO: మురికి కాలువ నుండి దుర్గంధం.. రోగాల బారిన జనం

JGL: జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో మురికి కాలువ నుండి వచ్చే దుర్గంధం కంపు కొడుతుంది. మురికి నీరు నిల్వ ఆగడం వల్ల దోమలు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో కాలనీ వాసులు రోగాల బారినపడుతున్నారు. మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పటట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.