బూర్గంపాడులో ఆదివాసీలకు ఉచిత వైద్య శిబిరం

BDK: బూర్గంపాడులో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ వైద్యులు మోకాళ్ళ వెంకటేశ్వరరావు గురువారం ఉదయం నుంచి ఉచిత వైద్య సేవలు అందించారు. అలాగే ఉచిత మందులు పంపిణీ చేశారు. విలువైన మందులు, మంచి ప్రేమతో కూడిన పలకరింపుతో చక్కగా వైద్య సేవలు అందించారని గ్రామ పెద్ద ధనసరి మోసే, ముస్క సన్న, కుంజ బద్రు పేర్కొన్నారు. సుమారు 200 మందికి పైగా సేవలు అందించాలని పేర్కొన్నారు.