అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC) లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌రే పరికరాల మరమ్మతులకు తన సొంత నిధులను కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు. 50 పడకల CHCని 100 పడకల ఏరియా హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. అవసరమైన పరికరాల కోనుగొలు చేయాలన్నారు.