ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ

BHNG: 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కేవలం 20 శాతం కూడా ఇవ్వకుండా సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్లడాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.