దామరచర్ల మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

దామరచర్ల మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

NLG: వేసవికాలంలో తాళాలు వేసిన ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నందున ప్రజలందరూ దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాడపల్లి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, అలాగే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలన్నారు.