కొల్చారం మండలంలో 24.61 శాతం ఓటింగ్ నమోదు

కొల్చారం మండలంలో 24.61 శాతం ఓటింగ్ నమోదు

MDK: కొల్చారం మండల వ్యాప్తంగా చివరి విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 9 గంటల వరకు మండల వ్యాప్తంగా 24.61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 6,216 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు ప్రకటించారు.