రేపు జిల్లాకు రానున్న ఇంఛార్జ్ మంత్రి

రేపు జిల్లాకు రానున్న ఇంఛార్జ్ మంత్రి

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 21న జిల్లాలో పర్యటించనున్నారు. 21న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉట్నూర్‌లో బస చేయనున్నారు. 22న ఉదయం ఉట్నూర్ మండలం గోండు గూడలో ఆదివాసీ విజ్ఞాన యాత్రను మంత్రి ప్రారంభించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద‌కు బయలుదేరుతారు.