VIDEO: ఐకానిక్ టవర్స్ పనులు వేగవంతం
GNTR: అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. భారీ క్రేన్ల సహాయంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజధాని నగరానికే తలమానికంగా నిలవనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పనుల పురోగతికి సంబంధించి తాజా వీడియో వైరల్ అవుతుంది.