VIDEO: ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ కీలక సూచనలు

VIDEO: ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ కీలక సూచనలు

MBNR: జిల్లాలోని బాలానగర్, మూసాపేట, అడ్డాకుల, జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లో రేపు జరగనున్న చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ విజయేందిర బోయి ఈరోజు సమీక్షించారు. ప్రతి ఉద్యోగి తమకు కేటాయించిన గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా విధులు నిర్వహించాలన్నారు. విధులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.