VIDEO: నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: కొత్తూరు మండలం మెట్టూరు బిట్-III పరిధిలోని ఇరపాడు గ్రామంలో గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవ కేంద్రం నూతన భవనాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఒకే చోట అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందుతున్నాయని తెలిపారు.