VIDEO: మహిళలకు రోడ్డు భద్రతపై అవగాహన

VIDEO: మహిళలకు రోడ్డు భద్రతపై అవగాహన

కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం-పెడన జాతీయ రహదారి 216పై ట్రాఫిక్ సీఐ మహిళలకు రోడ్డు భద్రతపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి బాధ్యతగా ప్రయాణిస్తున్న మహిళలను సత్కరించి అభినందించారు. మహిళలు కుటుంబాలకు ఆధార స్తంభాలని, వారు సురక్షితంగా ప్రయాణించాలన్నారు.