VIDEO: జిల్లా కేంద్రంలో భారీ వర్షం ప్రారంభం

ASF: జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడింది. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఉక్కపోత వాతావరణం నెలకొంది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ ఈదురు గాలులు వచ్చాయి. అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.