నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

PLD: వినుకొండ విద్యుత్ సబ్ స్టేషన్‌తో పాటు ఎస్.ఎస్ -1, ఎస్.ఎస్ -2, ఎస్.ఎస్-3 పరిధిలోని సబ్ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఎక్‌జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలన్నారు.