విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న పాలకుర్తి MLA

WGL: రాయపర్తి మండలం కొత్తూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవంలో పాలకుర్తి MLA యశస్విని రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భక్తులతో కలిసి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి, బోనం ఎత్తి, ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు.