సీపీఎస్‌ను రద్దు చేయాలి: ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం
మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని శివం కన్వెన్షన్ హాల్‌లో పాత పెన్షన్ సాధన కొరకు ఉపాధ్యాయులు కదం తొక్కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల ఉద్యోగ సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. TSCPSEU రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. పాత పెన్షన్ సాధన కొరకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలి. సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు.