భారత్ గెలుపు.. జిల్లాలో మొదలైన సంబరాలు

భారత్ గెలుపు.. జిల్లాలో మొదలైన సంబరాలు

KRNL: మహిళల ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల చొరవతో ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ లైవ్ ప్రదర్శించారు. ఆయా ప్రాంతాలకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. సౌతాఫ్రికాపై ఇండియా గెలిచిన తర్వాత బాణసంచా కాల్చి సంబరాలు చేశారు.