చిట్యాలలో సామాజిక 'సమరసత దివస్'

చిట్యాలలో సామాజిక 'సమరసత దివస్'

NLG: అస్పృశ్యత వల్ల అసమానతలకు గురవుతున్న హిందువుల సమానత్వం కోసం అంబేద్కర్ జన జాగరణ ఉద్యమం చేశారని ఏబీవీపీ చిట్యాల నగర సంయుక్త కార్యదర్శి యశ్వంత్ అన్నారు. భారతదేశంలో అంబేద్కర్ పుట్టడం అదృష్టం అన్నారు. చిట్యాలలో 'సామాజిక సమరసత దివస్' ను శనివారం నిర్వహించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.