'గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి'

'గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి'

MBNR: కోయిలకొండ మండల వ్యాప్తంగా ఉన్న గణేష్ మండపాల నిర్వాహకులతో శనివారం ఎస్సై తిరూపాజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జననీకి డీజేలా అనుమతులు లేవన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని నిర్దేశిత టైంలో పూర్తి చేయాలన్నారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.