ఎన్నికల కోడ్ తర్వాత క్వాలిఫైడ్ కు ఉద్యోగాలు ఇప్పించండి

ఎన్నికల కోడ్ తర్వాత క్వాలిఫైడ్ కు ఉద్యోగాలు ఇప్పించండి

KNR: పార్లమెంటు ఎన్నికల తర్వాత మరోసారి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పించాలని పలువురు క్వాలిఫైడ్ నాయకులు రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిని అభ్యర్థించారు. బుధవారం ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి రేణుకా చౌదరి హాజరయ్యారు.