VIDEO: పోలీస్ అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీ

VIDEO: పోలీస్ అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీ

SRPT: సూర్యాపేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీని ఎస్పీ నరసింహ ప్రారంభించారు. పీఎస్ఆర్ సెంటర్ నుంచి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పోలీసు త్యాగాలను ప్రజలు గుర్తించాలని ఎస్పీ కోరారు.